The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

ఆఫీసునుండి ఇంటికి వచ్చాడు జంబు లింగం. ఇల్లంతా చిందర వందరగా ఉన్నది.  

"ఛీ ఛీ !ఇంటికి రావాలంటే విసుగు.ఇల్లంతా జూ లాగా ఉంది."

"మరే,ఇప్పుడే కదా మరో జంతువు కూడా లోనికి వచ్చేసింది."  భార్య శాంతంగా, తాపీగా సమాధానించింది.  


 

ఇండియా  మంత్రి పాశ్చాత్య దేశాలకు వెళ్ళాడు.  

"ఏమండీ! మా పొలాన్ని మీ వద్ద తాకట్టు పెడ్తాను. పొలాన్ని ఉంచుకుని,నాకు పర్సనల్ ఋణమేదైనా స్కీము కింద ఇవ్వండి, ప్లీజ్!"

"కుదరదయ్యా!ఆల్రెడీ మీరు దేశాన్ని పూర్తిగా కుదువ పెట్టేశారు,మీకు వ్యక్తి గతంగా అప్పు ఇచ్చి,ఆనక పశ్చాత్తాప్పడ దల్చుకోలేదు." అన్నాడు ఆ ప్రవాస భారతీయ మిలియనీరు. 

 


"బుద్ధుడు ఎక్కడ పండు కున్నాడు?చిట్టీ!" 

 

"హుసేన్ సాగర్ లో టీచర్!

 


 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh