జార్చిన హృదయమెంతగా

బాధ పడుతుందోనని 

అందరికన్నా ముందుగా

ఆ హృదయాన్ని ఓదార్చవూ

ఆ జారే కన్నీళ్ళు

 

*************

 

నీడలు, నేలతో చెప్పే

ఊసులనే కదూ!

పదాలుగా అల్లి

పాడుకుంటూ పోయేవా సెలయేళ్ళు

 

*************

 

దొరలనుండి విముక్తి కోసం

నాడు నిరాహార దీక్ష

ధరల నుండి విముక్తి పొందలేక

నేడు..........

 

**************