The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 4
PoorBest 
1.
అలిగి
మొహం మాటేసి
అలా వెళ్ళి క్షమించి
మళ్ళీ మూన్ వాక్
చేస్తావని ఆశ వుండేది!

కానీ
కనుపాపల పై ఇనుప తెరలు పరిచావ్....

2
తేనె కత్తులు
తయారు చేసుకొని పెట్టుకున్నాను,

నువ్వొచ్చి
ముద్దాడి పోతే
మింగుదామని...

3
చాలా సంవత్సరాల క్రితం
రాసి పంపని ప్రేమలేఖ ఇది
ఇప్పటికీ పచ్చి వాసన వేస్తో...

కాని భాష మారిపోయింది

Comments   

 
0 #1 RE: ముమ్మాట! Raghothama Rao 2012-06-29 10:00
చాలా బావున్నాయి ఇక్బాల్ జీ!
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh