The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 0
PoorBest 
గుప్పెడంతే ఉన్నానంటూనే

ఎన్నో భావాల దొంతరలను దాచుకుంటుంది

ఎన్నో ఊహలకు ఊపిరి పోస్తుంది

ఎన్నో ఆశల సౌధాలకు పునాదులు వేస్తుంది

మరెన్నో స్వప్నాలకు ఊతమిస్తుంది


కాస్తంత సంతోషానికే కడలి తరంగమౌతుంది

కొండంత విషాదమొస్తే ఆల్చిప్ప తానౌతానంటుంది


అనుభవాల వ్యవసాయం చేసి

అనుభూతుల పంట పండిస్తుంది


అలసి అప్పుడప్పుడు  స్తబ్దమౌతుంది

అంతలోకే నూతన చైతన్యంతో ఉరకలు వేస్తుంది


కాస్త కలవరానికే కనుల వెంట జారి

తన ఉనికిని చాటుకుంటుంది


నిత్యం సంఘర్షణ, రాజీలతో సతమతమౌతూనే

నవ వసంతానికై  ఆశగా వేచి చూస్తుంది

నా మనసు.

******

Comments   

 
0 #6 మనసు కవిని గుర్తుకు తెచ్చారు Srinivas_sodhini 2016-06-16 05:04
చాలా బాగుంది కవిత. మరిన్ని మంచి భావరూకత నిండిన కవితలు www.sodhini.comవ్రాయండి
Quote
 
 
0 #5 RE: గుప్పెడు మనసు Raghothama Rao 2012-06-25 16:23
:-) @ Guruji.

వీణ గారు,

ఇంకా బాగా వ్రాయగలరు. ప్రయత్నించండి.
Quote
 
 
0 #4 RE: గుప్పెడు మనసు sarma 2012-06-25 04:32
ఐతే ఓకే
Quote
 
 
+1 #3 RE: గుప్పెడు మనసు Editor 2012-06-24 10:07
Quoting sarma:
ఒకే ఐడీ ఇద్దరికుంటే ఇబ్బంది కదా. నిర్వాహకులూ తగు జాగ్రత తీసుకోండి మరి.

Dear Sir,

sarma (first commentator) is a serious blogger who owns Kashtephale blog(kastephale.wordpress.com/). Mr. Sarma was kind enough to mention his blog name as the heading of his comment.

Avakaaya profiles can be differentiated by the unique ID numbers assigned to each of them (for e.g. your profile ID No. is 111). To view this unique ID please click on your profile & see the URL.

We are assigning unique ID number to every profile as the names could be common.

Whereas you won't find such unique ID no. for the first commentator i.e. sarma as he is not a registered member of Avakaaya.com

In order to encourage the non-registered readers to actively participate in this website, we have provided an option for them also to post their comments by giving their valid email id, website/blog link etc.

By the above parameters in place, we are strictly monitoring the activities of all the participants of newaavakaaya.com

Hope this has clarified your doubt!

Thanks
Editorial Team
newaavakaaya.com
Quote
 
 
0 #2 RE: గుప్పెడు మనసు sarma 2012-06-24 04:19
ఒకే ఐడీ ఇద్దరికుంటే ఇబ్బంది కదా. నిర్వాహకులూ తగు జాగ్రత తీసుకోండి మరి.
Quote
 
 
0 #1 kastephale sarma 2012-06-23 23:18
మనసుతో చాలా ప్రమాదమండీ!
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh