The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 1
PoorBest 
పలచబడ్డ ప్రస్తుతం మీద
వయసునూ అలసటనూ అరగదీస్తూ
బాల్యాన్ని చేరుకున్నాను

పరిసరాలను కమ్మిన సొంత ఊరు,
చిన్నతనపు కేరింతల మధ్య
నెరిసిన రెప్పకట్టలు తెగి
కళ్ళనుండి పొంగిన పాత కబుర్లు
కాలాన్ని కరిగించి
గెలిచామంటూ గేలి చేశాయి

అయినా.. అయిష్టంగా..
గుండెనిండిన తృప్తి
కడుపు నిండిన జ్ఞాపకంతో
వాస్తవంలోకి తిరుగు ప్రయాణం!

Comments   

 
0 #1 అయిష్టంగా.. K K R 2013-06-19 18:46
"దేవుడే దిగివస్తే...
వరమే నాకిస్తే...
మాణ్యాలు ఒద్దంటాను రా నేను...
బాల్యం ఇమ్మంటాను రా...
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh