User Rating:  / 2
PoorBest 

అగాధం

 

అనుభూతికి హృదయానికి నడుమ 

మనిషికి మనిషికి ఏర్పడినంత 

అగాధమేర్పడిన్దిప్పుడు 

*************

హైవే 

 

రాలిన ఆకులే వాహనాలుగా 

హైవేను తలపిస్తుందా 

కోనలోని సెలయేరు 

*************

చక్రాలు 

 

యుగం మారి 

ధర్మానికి విరిగిన ఒక్కో కాలు 

చక్రాలై అమరాయా అధర్మానికి 

************

వెన్నెల 

 

మనసులనే కాదు 

చూపులను కూడా కొనలేనంత 

పేదదయ్యింది వెన్నెలిప్పుడు 

************

Comments   

 
+1 #1 అగాధం IVNS 2015-04-25 12:35
//వెన్నెల

మనసులనే కాదు
చూపులను కూడా కొనలేనంత
పేదదయ్యింది వెన్నెలిప్పుడు //

నిజమే ఫ్లాట లలో నివాసం, రాత్రికి ఇంటికి చేరడం అలవాటైన ఈ యాంత్రిక జీవనం లో వెన్నెల కనబడదు ....
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh