User Rating:  / 0
PoorBest 
 
తూర్పు దిక్కు సూరీడుకు మెలకువ తెప్పించే
 
మన మువ్వన్నెల జెండాకు - దండాలు! దండాలు!
 
పతాకమును నిలుపు కర్ర - కోదండము సమానము;
 
గాలి అలల కవాతులు - పతాకము రెపరెపల
 
అన్యాయం, దుర్నీతిల కళ్ళ కావరములు;
 
దిగ దుడిచి, విసిరేసే- మహా శక్తి మన జెండా
 
దుర్మార్గం, దుష్టత్వం- పిక్క బలము చూపించీ
 
దిక్కులు పర దిక్కులయీ; పరుగో పరుగు
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh