User Rating:  / 2
PoorBest 

raining

 

వానా వానా వల్లప్ప!- అప్పల కొండకు దండాలు!

వానల దేవుడ! దబ్బున ఇలకు-ఇలాగ రా! రా! రావోయీ!

 

విను వీధులలో మబ్బుల ఇంట-భద్రంగా దాగున్నావు;

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు-గుమ్మము నుండీ రావోయీ!

జల జల జలతార్ (రు) వర్ష ధారలుగ – మేదినిపైకి రావోయీ!      ||

 

తొలకరి జల్లుగ రావయ్యా-ధరిత్రి మెప్పును పొందవయా!

కుంభ వృష్టివై, లోకులను- భయపెట్టితె, నీతో పచ్చి, కటీఫ్

ఎండా వానా, కప్పల పెళ్ళి - ముత్యాల జల్లు,మురిపెపు ఝల్లు!!!!!

 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh