User Rating:  / 1
PoorBest 

చుట్టూమూగినచిలకల్లారా! 

చెట్టూచేమకుకథలేచెప్పి 

వెంటనెవస్తారా? 

మీరువెంటనెవస్తారా? 

ఈమాపిల్లలవద్ద, మీరేసొంపగు; కథలునేర్చుకోండీ!

కంచికిపోవనికమ్మనిగమ్మత్తు; కథలనునేర్వండి ||

 

కొమ్మలవాలినకోయిలలారా! 

చిగురుటాకులకుపాటలు  నేర్పి, 

వెంటనెవస్తారా? 

మీరువెంటనెవస్తారా? ...........  

ఈమాపిల్లలవద్ద, మీరేసొగసౌగానంనేర్వండి 

మహతి, కచ్ఛపివీణలెరుగని; పాటలునేర్వండి  ||

 

పూవులషికార్లతుమ్మెదలారా!

పుప్పొడిగ్రోలేమధుపములా! } 

పూలకుతేనెలమాటలునేర్పి

వెంటనెవస్తారా? 

మీరువెంటనెవస్తారా? ...........  

ఈమాపిల్లలవద్ద, వాణీరాయంచశిష్యుడైనది ;

సుధామాధురినిమించినపలుకులుకమ్మగ నేర్వండి ||

Comments   

 
0 #2 చుట్టూ మూగిన చిలకల్లారా! raja raw 2014-06-29 20:41
nice children song.
Quote
 
 
0 #1 చుట్టూ మూగిన చిలకల్లారా! raja raw 2014-06-29 20:39
nice song.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh