User Rating:  / 1
PoorBest 

చందమామ! చందమామ! చందమామా!
ఎందు దాగి ఉన్నావు చందమామా! ||

చిన్ని పాప మారాములు చేసెనోయీ!
అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!
కారు మబ్బున దాగున్న చందమామా!
మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! ||

ఆట బొమ్మలంటేను వెగటేసేను
నే పాట పాడ "విననంటూ" హఠము చేసేను!
"అమావాస్య మఠము నుండి "చందమామా!
మా అమ్మాయి కొఱకు రావయ్యా! - హఠమును మాని! ||

 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh