Articles

User Rating:  / 2
PoorBest 

 

జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పేరడీ రచనలకు పెట్టింది పేరు.poetry writing with pen ఆయన హాస్య వల్లరి చేసిన అల్లరిని, ఆ రోజుల్లో అందరూ రవంత భయంతోనైనా, ఆసక్తిగా ఎదురు చూసేవారు.

 

జరుక్ శాస్త్రి లాగానే పేరడీ రచన చేయ యత్నించిన కలాల కోలాహలం కూడా కవులను అలరిస్తూండేది. వారిలో ఒకరు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

 

 

జొన్నలగడ్డ రామలింగేశ్వరరావు నవ కవిత

నేను సైతం

నల్ల రంగును

తెల్ల జుట్టుకు రాసి దువ్వాను.


నేను సైతం 

నల్ల రంగును  

తెల్ల జుట్టుకు రాసి దువ్వాను.


ఇంత చేసీ,

ఇంత క్రితమే 

తిరుపతయ్యకు  

జుట్టు నిచ్చాను.


 

Comments   

 
0 #3 RE: జొన్నలగడ్డ పేరడీ-బీ రెడీ! Raghothama Rao 2011-05-09 11:47
మూర్తిగారు,

తప్పుల్ని తెలియజేసినందుకు ఎడిటోరియల్ బృందం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ను.
Quote
 
 
0 #2 RE: జొన్నలగడ్డ పేరడీ-బీ రెడీ! murthy 2011-05-09 10:36
జొన్నలగడ్డ కాదు గురూ, జొన్నవిత్తుల. అలాగే పేరడీకీ ఒరిజినల్ కీ సంబంధం లేదు. రాసే ముందు కాస్త ముందూ వెనకా చూసుకోవాలా వద్దా ?
Quote
 
 
0 #1 RE: జొన్నలగడ్డ పేరడీ-బీ రెడీ! passer by 2011-05-06 04:16
why do we need parodies?
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh