User Rating:  / 1
PoorBest 


!! కావలసినవి !!


పెద్ద అరటిపళ్ళు  2
చక్కెర  300గ్రాములు
కొరిన పచ్చి కొబ్బెరకోరు  1 కప్పు
నెయ్యి  1/2 కప్పు
ఆరంజ్ జ్యూస్  1 కప్పు
నేతిలో వేయించిన జీడిపప్పు  15


!! చేసే విధానం !!

ముందు అరటిపల్లు కట్ చేసి వుంచాలి.(గుజ్జుచేసినా ఒకే)ష్టవ్ పై మూకుడు వుంచి అందులో 1/4 కప్ నీళ్ళుపోసిబాగా పొంగువచాక అందులో చెక్కరవేసి కాస్త పాకం వచ్చాక, 2 స్పూన్స్ నెయ్యివేసి అందులో కట్ చేసిన అరటిపళ్ళు వేసి రంగు మారేవరకు వేయిస్తునే వుండాలి.


అందులోనే 1 స్పూన్ కొబ్బెర వెసి పచ్చివాసన పోయేవరకు కలిపి పక్కన వుంచుకోవాలి.



మూకుడులో 2 స్పూన్స్ నెయ్యి వేసి, ఆరంజ్ జ్యూస్ వేసి బాగా పొంగు వచ్చాక అందులో అరటిపళ్ళు,మిగిలిన కొబ్బెర వేయించి ముక్కలు చేసిన జీడిపప్పు, వేసి కాస్త గట్టిపడేవరకు వుంచి తీసేయడమే.

ఇది bread కు, ice cream కు చాలా బాగుంటుంది. ఒక విధంగా హల్వా మాదిరిగా టేష్ట్ వస్తుంది.

మరి Friends! మీరూ చేసి చూడండి :)

 

Comments   

 
0 #2 RE: బనాన సర్ప్రైజ్ (Banana Surprise) Saikiran Kumar Kondamudi 2011-02-18 05:12
:-)
Quote
 
 
0 #1 RE: బనాన సర్ప్రైజ్ (Banana Surprise) రమాపతిరావు 2011-02-18 04:59
దీనిని కొబ్బరి (కొబ్బెర??) సర్ప్రైజ్ అంటే బాగుంటుందేమో??? ??
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh